ఐఐటీ మద్రాస్ 'సమ్మర్‌ ఫెలోషిప్'.. అప్లై ఎలా?

55చూసినవారు
ఐఐటీ మద్రాస్ 'సమ్మర్‌ ఫెలోషిప్'.. అప్లై ఎలా?
ఈ వేసవిలో తమ నైపుణ్యాలు పెంచుకొనే అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఐఐటీ మద్రాస్‌. ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ https://sfp.iitm.ac.in/లో మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని IITM తెలిపింది. ఈ సమ్మర్‌ ఫెలోషిప్ మే 22న ప్రారంభమై జూలై 21తో ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్