70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈసారి తెలుగు సినిమాలకు నిరాశే ఎదురైంది. గతేడాది పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’ చిత్రాలు సత్తా చాటితే ఈసారి మాత్రం తెలుగు కేటగిరిలో తప్ప ఒక్క అవార్డు గెలవలేదు. ఇవే కాకుండా కొండపొలం, ఉప్పెన సినిమాలు కూడా అవార్డులను అందుకున్నాయి. ‘పుష్ప’ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.