ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల కూడా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఓ భారీ ట్రక్ వేగంగా వస్తుండగా హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ ట్రక్కును టోల్ గేట్ డివైడర్ పైనుంచి పోనిచ్చాడు. ట్రక్కు వేగం తగ్గి టోల్ బూత్‌ను ఢీకొని ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో aryantyagivlogs అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.