రేపు భారతీయుడు-2 సెకండ్ సింగిల్

77చూసినవారు
రేపు భారతీయుడు-2 సెకండ్ సింగిల్
కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమోను ఇవాళ సా. 5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో కాజల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్