ఏటా ఆగస్టులో తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను తవ్వి తీసి శుభ్రం చేస్తున్న టోరజా ప్రజలు

2601చూసినవారు
ఏటా ఆగస్టులో తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను తవ్వి తీసి శుభ్రం చేస్తున్న టోరజా ప్రజలు
ఏటా ఆగస్టులో ఇండోనేషియాలోని టోరజా జాతి ప్రజలు 'మనేన్' అనే వేడుకలో భాగంగా తమ కుటుంబీకుల మృతదేహాలను తవ్వి తీసి, శుభ్రం చేసి, దుస్తులు మార్చి, వారికి ఇష్టమైనవన్నీ సమాధిలో ఏర్పాటు చేసి మళ్లీ పూడ్చేస్తారు. దీని వల్ల వారు సమాధుల్లో సౌకర్యంగా ఉంటారనేది టోరజా ప్రజల విశ్వాసం. అలాగే కుటుంబీకులు చనిపోయినప్పుడు, మృతదేహం పాడవ్వకుండా లేపనం పూసి కొన్ని నెలలు ఇళ్లలోనే పెట్టుకున్న అనంతరం వాటిని ఖననం చేస్తారు.

సంబంధిత పోస్ట్