తెలంగాణలో IPS అధికారుల బదిలీ (2/2)

72చూసినవారు
తెలంగాణలో IPS అధికారుల బదిలీ (2/2)
* మేడ్చల్ DCP - కోటిరెడ్డి
* ఆదిలాబాద్ PTC SP - లిఖితా పంత్
* సికింద్రాబాద్ రైల్వే SP - చందనా దీప్తి
* సెంట్రల్ జోన్ DCP - షేక్ సలీమా
* నార్త్ జోన్ DCP - లక్ష్మీ పెరుమాళ్
* వెస్ట్ జోన్ DCP - రాజమహేంద్రనాయక్
* మంచిర్యాల DCP - భాస్కర్
* శంషాబాద్ DCP - రాజేశ్
* వికారాబాద్ SP - నారాయణరెడ్డి