TRENDING: నవ యువకుడిలా మారిపోయిన ధోనీ

582చూసినవారు
TRENDING: నవ యువకుడిలా మారిపోయిన ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తుంటారు. తాజాగా హెయిర్ కట్ చేయించి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విటర్‌లో ఈ లుక్స్ పంచుకుని ‘ఎక్స్‌ట్రీమ్ కూల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 43 ఏళ్ల ధోనీ ఈ పిక్స్‌లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్