నేడే ట్రంప్-బైడెన్ 'డిబేట్'

72చూసినవారు
నేడే ట్రంప్-బైడెన్ 'డిబేట్'
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. నేడు జరిగే ఈ ‘డిబేట్'పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్నేళ్లుగా పరోక్ష విమర్శలకే పరిమితమైన వీరిద్దరూ ముఖాముఖిగా తలపడనుండడంతో ఆ చర్చ ఏవిధంగా ఉండనుందనే విషయం ఆసక్తి రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్