TS: కండక్టర్, ప్రయాణికురాలి మధ్య గొడవ(వీడియో)

1551చూసినవారు
రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఓ వైపు బస్సులన్ని మహిళల ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుండగా.. మరోవైపు రోజూ ఏదో గొడవ జ‌రుగుతోంది. తాజాగా జీరో టికెట్ విష‌యంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలి మధ్య గొడవ జ‌రిగింది. ఈ క్ర‌మంలో కండక్టర్‌తో ప్రయాణికురాలు వాదిస్తూ.. "ఫ్రీ బస్సు నీ ఇంట్లకెళ్ళి ఇస్తున్నవా? దున్నపోతు మొహందాన, గాడిద మొహందాన!" అని దూషించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్