తమిళనా
డులోని అరుణాచలం ఎంతో ప్రసిద్ధి చ
ెందింది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులు ఎ
క్కడెక్కడి నుంచో వస్తుంటారు. అయితే TSRTC. హైదరాబ
ాద్ టూ అరుణాచలం వెళ్లే వారికి 'గిరి ప్రదక్షిణ' అనే ప
్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉండనుండగా, ఒక్కో సీ
టుకి రూ. 3,690గా ఉంటుందని TSRTC తెలిపింది.