రెండు బైకులు ఢీ.. ఎగిరిపడ్డ చిన్నారి (వీడియో)

45759చూసినవారు
తమిళనాడులోని మధురై నగరం నుంచి ఉత్తంగుడి వెళ్లే రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే కోవలో ఈ నెల 11న బైక్‌పై తన కుమార్తెతో సహా ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో మరో బైక్ వచ్చి వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బాలిక ఎగిరి కింద పడింది. అదృష్టవశాత్తూ బాధితులు చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్