రేపే లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్.. హీరో ఎవరంటే?

584చూసినవారు
రేపే లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్.. హీరో ఎవరంటే?
తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా టైటిల్ రేపు బయటకు రానుంది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ ప్రకటన వెలువడుతోంది. హీరో ఎవరు, దర్శకుడిగా లోకేష్ సినిమానా లేక నిర్మాతగానా నేడు రేపు తెలియనుంది. అయితే లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ చిత్రం తలైవర్ 171 కోసం పని చేస్తున్నాడు. రజినీకాంత్ సినిమా టైటిల్ ప్రోమో ఏప్రిల్ 22న విడుదల కానుంది, దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

సంబంధిత పోస్ట్