ఏడాదికి ఫ్రీగా రెండు గ్యాస్ సిలిండర్లు: బీజేపీ (వీడియో)

79చూసినవారు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అక్కడి ప్రజానీకానికి వరాల జల్లు కురిపించింది. 'గోగో దీదీ పథకం' కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థిక భరోసా ఇస్తామని తెలిపింది. దీపావళి, రక్షాబంధన్‌ కానుకగా ఏడాదికి ఉచితంగా రెండు ఎల్​పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. అలాగే యువతకు 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్