టైప్‌ రైటింగ్‌.. కాలగర్భంలో కలవనున్న 200 ఏండ్ల చరిత్ర

79చూసినవారు
టైప్‌ రైటింగ్‌.. కాలగర్భంలో కలవనున్న 200 ఏండ్ల చరిత్ర
ఎంతో మందికి టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించిన 200 ఏండ్లకు పైగా చరిత్ర గల టైప్‌ రైటింగ్‌ కోర్సులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. ఈ కోర్సులను మూసివేసే దిశలో సాంకేతిక విద్యాశాఖ అడుగులేస్తున్నది. టైప్‌ రైటింగ్‌ పరీక్షల స్థానంలో ఇక నుంచి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీటీబీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్