ప్రయాణికుడికి షాకిచ్చిన్న ఉబర్.. ఏకంగా రూ.7.6 కోట్ల బిల్

78చూసినవారు
ప్రయాణికుడికి షాకిచ్చిన్న ఉబర్.. ఏకంగా రూ.7.6 కోట్ల బిల్
ఉబర్ ఆటో బుక్ చేసుకున్న ఓ యూజర్.. ధరను చూసి అవాక్కయ్యాడు. ఈ మేరకు ఉబర్ అతడికి ఏకంగా ₹7.6 కోట్ల ఛార్జీ చూపించింది. నోయిడాకు చెందిన దీపక్ ఆఫీస్ కు వెళ్లేందుకు ఉబర్ ఆటో బుక్ చేసుకున్నారు. మొదట ఛార్జీ ₹62 చూపించగా.. ట్రిప్ పూర్తయ్యే సరికి రూ.7,66,83,762 చూపించింది. దీంతో షాక్ కు గురైన దీపక్ ఈ విషయాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. టెక్నికల్ ఇష్యూతోనే ఇలా జరిగిందని ప్రయాణికుడికి ఉబర్ క్షమాపణలు చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్