శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రచారకర్తగా టాలీవుడ్ హీరోయిన్

66చూసినవారు
శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రచారకర్తగా టాలీవుడ్ హీరోయిన్
శ్రీచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌(ప్రచారకర్త)గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల వ్యవహారించనున్నట్లు విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. ఆమె ప్రచారకర్తగా వ్యవహరించడంతో తమ విద్యా సంస్థలు ప్రజలకు మరింత దగ్గరవుతాయని అన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలు మరిన్ని మైలురాళ్లు అధిగమించేందుకు శ్రీలీల తోడ్పడుతుందని తెలిపారు. శ్రీలీల మాట్లాడుతూ శ్రీచైతన్య అంటే విద్యా రంగంలో ఒక అద్వితీయమైన శక్తి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్