ఉదయ్ కిరణ్ తొలి సినిమా 'చిత్రం'

81చూసినవారు
ఉదయ్ కిరణ్ తొలి సినిమా 'చిత్రం'
ఉదయ్ కిరణ్ నటించిన తొలి సినిమా 'చిత్రం' బ్లాక్ బ్లస్టర్ కావడంతో.. ఆయనపై మాస్ ముద్రపడింది. అనంతరం ప్రేమకథా నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటిస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్‌కు హోలీ, శ్రీరామ్, జోడీ నెం1, లవ్ టుడే, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా వంటి చిత్రాలు ఆశించిన గుర్తింపును సంపాదించిపెట్టలేకపోయాయి. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్‌కు ఇటు తెలుగు, అటు తమిళంలో హిట్ సినిమాలు కరువయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్