రేపు యూజీసీ నెట్ ఫలితాల విడుదల

54చూసినవారు
రేపు యూజీసీ నెట్ ఫలితాల విడుదల
యూజీసీ నెట్ జూన్-2024 ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు NTA వెల్లడించింది. ugcnet.nta.ac.inలో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు. వర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి ఈ పరీక్షను ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ లో నిర్వహిస్తారు. జూన్ 18న జరిగిన పరీక్ష లీకేజీ కారణంగా రద్దవడంతో AUG 21-SEP 4 వరకు మళ్లీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్