శనగ పంట సాగుచేసే రైతులకు సూచనలు

55చూసినవారు
శనగ పంట సాగుచేసే రైతులకు సూచనలు
శనగ పంటలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు రావడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శనగపంట సాగుచేసే రకాన్ని బట్టి మూడు నుంచి మూడున్నర మాసాల్లో పంటకొస్తుంది. నల్లరేగడి నేలల్లో నిలువ ఉన్న తేమను ఉపయోగించుకుంటూ, శీతాకాలంలో కురిసే మంచుతో పెరుగుతుంది. శనగ పంట వేయాలనుకుంటున్నరైతులు అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్