మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్‌అకాడమీ

68చూసినవారు
మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్‌అకాడమీ
సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులున్న ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత రెండేళ్లలో దాదాపు 1,500 - 2,000 మంది ఉద్యోగులను తొలగించింది.

సంబంధిత పోస్ట్