కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ (వీడియో)

66చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీకి కేంద్రం రూ. 10 వేల కోట్లు ఇస్తుందని నిరూపిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వద్దని మేము అనలేదని, ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రం సహకరిస్తోందని కనీసం చెప్పలేకపోయారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్