అధికారుల నిర్లక్ష్యానికి UPSC ఆస్పిరెంట్ బలి!

80చూసినవారు
అధికారుల నిర్లక్ష్యానికి UPSC ఆస్పిరెంట్ బలి!
యూపీఎస్సీ ర్యాంకుపై ఎన్నో ఆశలతో ఢిల్లీలో కోచింగ్ కు వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వర్షం కారణంగా రోడ్డుపై నీరు ప్రవహించడంతో పిల్లర్‌పై నుంచి కరెంట్‌ ప్రవహించింది. అటువైపు వెళ్లేసరికి విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. వర్షం సమయంలో కరెంట్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్