మోదీతో యూఎస్‌ భద్రతా సలహాదారు భేటీ

57చూసినవారు
మోదీతో యూఎస్‌ భద్రతా సలహాదారు భేటీ
ప్రధాని మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ గురించి ప్రధాని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా షేర్‌ చేసుకున్నారు. భారత్‌- అమెరికా మధ్య సహకారం ఉన్నత శిఖరాలకు చేరిందన్నారు. ‘‘ఇరుదేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ అభివృద్ధి కోసం భారత్‌- అమెరికాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్