వైద్యో నారాయణో హరి

84చూసినవారు
వైద్యో నారాయణో హరి
‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే వైద్యో నారాయణ హరి అంటారు. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే. ఆప‌ద‌లో వైద్యులు ఎంత కీల‌క‌మ‌వుతారో కొవిడ్ మ‌హ‌మ్మారి స‌మయంలోనే తెలిసింది. ప్రాణాల‌కు తెగించి, ఆ స‌మ‌యంలో వైద్యులు అవిశ్రాంతంగా అందించిన సేవ‌లు.. వాళ్ల‌లోని అసామాన్య‌మైన అంకిత‌భావాన్ని నొక్కి చెప్పాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్