వాలెంటైన్స్ స్పెషల్.. ట్రెండింగ్‌లో టీం ఇండియా క్రికెటర్లు

2610చూసినవారు
వాలెంటైన్స్ స్పెషల్.. ట్రెండింగ్‌లో టీం ఇండియా క్రికెటర్లు
ఈ సృష్టిలో ఎంతో విలువైంది ప్రేమ ఒక్కటే. ప్రేమను మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం రానే వచ్చింది. ఈ సందర్భంగా ప్రేమ వివాహం చేసుకున్న మన టీం ఇండియా క్రికెటర్ల ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వాటిలో దిగ్గజ ప్లేయర్ సచిన్ ఆయన సతీమణి అంజలి, ధోనీ- సాక్షి, విరుష్క మరియు పలువురు దిగ్గజ ఆటగాళ్ల దంపతుల ఫోటోలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్