తెలంగాణలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారు త్రివర్ణంతో దర్శనమిచ్చారు. మూడు రంగుల పూలతో అందంగా అలంకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.