నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు‌ జనసేనాని: నాగబాబు

53చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మెగాబ్రదర్ నాగబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'జెండా పట్టిన జనసైనికులకి, నమ్మి నడిచిన నాయకులకి, నువ్వొస్తే మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి ఈ ఏడాది మర్చిపోలేని బహుమానం లభించింది. ఉన్నత విలువలున్నవాడు డిప్యూటీ సీఎంగా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్