విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇంట్లో హోలీ సంబరాలు (వీడియో)

67చూసినవారు
దేశవ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా పాల్గొని రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ రంగులు చల్లుకుని హోలీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక విక్కీ ఇటీవల విడుదలైన ఛావా మూవీతో మంచి విజయం అందుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్