VIDEO: కొవ్వు పట్టి ఉన్న కేటీఆర్​ను అరెస్ట్‌ చేయండి: ఎంపీ అరవింద్

52చూసినవారు
కొవ్వు పట్టి ఉన్న కేటీఆర్​ను అరెస్ట్‌ చేయండి అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఓ సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కేటీఆర్​కు ఇంకా కొవ్వు తగ్గలేదు అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడని ఆగ్రహించారు. గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని అరవింద్ ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్