రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: వైఎస్ జగన్‌

67చూసినవారు
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: వైఎస్ జగన్‌
AP: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. PSLV-C60 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్