VIDEO:ప్రియురాలితో కలిసి బైక్ స్టంట్లు.. చివరికి

84చూసినవారు
కొందరు యువకులు థ్రిల్ కోసం బైక్‌లపై వేగంగా ప్రయాణిస్తుంటారు. ఇదే కోవలో ఓ యువకుడు తన ప్రియురాలిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. అనంతరం రద్దీ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. కింద పడడంతో ఆ యువకుడితో పాటు అతడి ప్రియురాలికి గాయాలయ్యాయి. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్