2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాలు అవసరం

53చూసినవారు
2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాలు అవసరం
భారత్‌లో ఏటా అనేక మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారని, అందుకు అనుగుణంగా 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ విస్తరణను కొనసాగించేందుకు సేవలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించింది. ప్రతి ఏడాది 1.04 కోట్ల ఉద్యోగాల వరకు సృష్టించాలని నాటిక్సిస్ ఎస్ఏ ఆర్థికవేత్త ట్రిన్‌గుయేన్ అధ్యయన రిపోర్టులో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్