అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు

53చూసినవారు
అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జూలై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా (ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా సీజన్ చివరి వారంలోఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించటం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్