VIDEO: మంచు విష్ణు కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

51చూసినవారు
ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా మోహన్ బాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు చిత్రబృందం. మంచు విష్ణుతో పాటూ ప్రభాస్‌, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివ రాజకుమార్‌, నయనతార, మధుబాల వంటి స్టార్‌లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో జాయిన్ అయ్యారు.

సంబంధిత పోస్ట్