VIDEO: ఏంటి బ్రో.. తోపుడు బండిపై అమ్మడమేంటి..?

1068చూసినవారు
సాధారణంగా నూడిల్స్ ఎక్కడైనా ప్యాకెట్లలో లభిస్తాయి. ఆ ప్యాకెట్ మీద తయారుచేసిన తేదీ, ఎక్స్‌పైరీ డేట్ ముద్రిస్తారు. అయితే ఇక్కడ ఓ వీడియోలో ఓ వ్యక్తి నూడిల్స్‌ను రద్దీగా ఉండే మార్కెట్లో తోపుడు బండిపై తూకం వేసి అమ్మేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అవి ఎక్స్‌పైర్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ కావొచ్చని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్