VIDEO: 29న జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం

65చూసినవారు
ISRO మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటివరకు 99 ప్రయోగాలు చేయగా, 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం చేపట్టనుంది. దీని ద్వారా ఎస్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ శాటిలైట్ ద్వారా దేశ నావిగేషన్ సిస్టం కోసం పనిచేయనుంది. సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక అనువర్తనాలు, భౌగోళిక నావిగేషనన్ను మెరుగుపరచనుంది.

సంబంధిత పోస్ట్