అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం: కేశినేని చిన్ని

69చూసినవారు
అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం: కేశినేని చిన్ని
AP: అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అహ్మదాబాద్ స్టేడియం కంటే పెద్దదిగా అమరావతి స్టేడియం (1.25 లక్షల సీటింగ్) ఉంటుందన్నారు. 60 ఎకరాల్లో 800 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తామన్నారు. అలాగే 200 ఎకరాల్లో అమరావతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 2027 నాటికి ఐపీఎల్‌కు ఏపీ నుంచి 15 మంది ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్