VIDEO:ఘోరం.. ఎఫైర్ పెట్టుకుందని మహిళపై దాడి

63చూసినవారు
మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. టెక్సాగ్రే గ్రామంలో 20 ఏళ్ల మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బంధువులు దాడి చేశారు. ఆమెను కింద పడేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ దారుణాన్ని అక్కడి ప్రజలు చూస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్