VIDEO: అతివేగం ఎంత ప్రమాదకరమో!

84చూసినవారు
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొందరు మద్యం సేవించి వాహనాలు నడపడం, మరికొందరు అత్యంత వేగంగా డ్రైవింగ్ చేయడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే ఓ వ్యక్తి వాహనదారులకు అవగాహన కల్పిస్తూ.. రెండు వాహనాలు ఢీకొనే సమయంలో ఏం జరుగుతుందో 3 డీ గ్రాఫిక్స్ ద్వారా ఓ వీడియో చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్