VIDEO: రిక్షా తొక్కి ఆటో నడిపిన ఎమ్మెల్యే

72చూసినవారు
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కార్మికులతో కలిసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా ఆటో నడుపుతూ పట్టణంలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. రిక్షా కార్మికులతో కలిసి రిక్షా తొక్కి, నకిరేకల్ మెయిన్ సెంటర్ లో జెండా ఆవిష్కరణ చేశారు.

సంబంధిత పోస్ట్