VIDEO: స్వచ్ఛ పిఠాపురం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు

74చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ముందుగా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత రాష్ట్రమంతా వ్యర్ధాల నిర్వహణ కోసం చర్యలు తీసుకోనున్నారు. శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి సరికొత్త సంపద సృష్టించవచ్చని.. ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను నిర్మూలించవచ్చని పవన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్