VIDEO: 11 ఏళ్ళ బాలికపై అత్యాచారం.. గ్రామస్తుల ధర్నా

80చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాలో 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని బూరుగూడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన గ్రామస్తులు, నిందుతుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్