HYD: చెరువును తలపిస్తున్న రోడ్లు.. భారీగా స్తంభించి ట్రాఫిక్

74చూసినవారు
హైదరాబాద్‌ లోని ఎల్బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకుంది. చింతల్‌కుంట వద్ద జాతీయ రహదారి చెరువును తలపిస్తుస్తుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్