వీధి కుక్కను కత్తితో పొడిచి చంపిన యువకుడు

68చూసినవారు
వీధి కుక్కను కత్తితో పొడిచి చంపిన యువకుడు
AP: గుంటూరులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. తమ షాపు ముందు పడుకుంటుందని వీధి కుక్కపై యువకుడు కత్తితో దాడి చేశారు. విచక్షణ రహితంగా నరికి చంపేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గోపీకృష్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్