VIDEO:అంత్యక్రియలు ఆపి మ్యాచ్ చూశారు.. కారణమిదే

81చూసినవారు
వృద్ధాప్యంలో ఉన్న వారికి చివరి కోరిక తీర్చాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. చిలీలోని ఓ కుటుంబం సైతం చనిపోయిన తమ అంకుల్ ఫెనా కోరిక తీర్చాలని ఇటీవల భావించారు. అంత్యక్రియలను ఆపి, ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించారు. చనిపోయిన ఫెనాకు ఫుట్‌బాల్ అంటే ఇష్టం. దీంతో అతడి మృతదేహాన్ని శవపేటికలో ఉంచారు. చిలీ-పెరూ జట్ల ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వారు చూడడమే కాకుండా, లోపల ఉన్న తమ అంకుల్ ఫెనా చూస్తాడని శవపేటికను తెరిచి ఉంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్