VIDEO: నిరుద్యోగుల ఉద్యమానికి అండగా నిలిచిన వారి అక్రమ అరెస్టులు

61చూసినవారు
తెలంగాణలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, నిరుద్యోగ సంఘం నాయకుడు బక్క జడ్సన్‌, బీఆర్‌ఎస్‌వీ ఓయూ విద్యార్థి నాయకుడు అవినాశ్‌తోపాటు పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు మోతీలాల్‌ను పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి చేరుకోగా పోలీసులు వారిని మెయిన్‌గేట్‌ వద్దనే పోలీసులు అడ్డుకుని, అక్రమంగా అరెస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్