VIDEO: యువకుడి కోసం ఇద్దరమ్మాయిలు ఘర్షణ

1900చూసినవారు
కొలంబియాలోని కార్డోబా పరిధి సహగున్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలో ఆ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు ఘర్షణ పడ్డారు. వారిలో ఓ అమ్మాయి మరో అమ్మాయిపై దాడి చేసింది. పదునైన కత్తిని ఆమె తలలో గుచ్చింది. దీంతో బాధిత అమ్మాయి బాధతో విలవిల్లాడింది. స్నేహితులు ఆమెను బైక్‌పై హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్