ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్‌ వార్నింగ్‌ (వీడియో)

73చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని మండిపడ్డారు. మరోవైపు బుధవారం పార్లమెంట్‌ సమావేశాల్లో తమిళనాడుపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ డీఎంకే ఎంపీలు ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. డీఎంకే నిరసనపై సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాబోమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్