VIDEO: సంధ్య థియేటర్లో ఆ రోజు రాత్రి జరిగిదిందే!

50చూసినవారు
సంథ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ఏం జరిగిందన్న దానిపై ఓ నెటిజన్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతితో పాటు ఆమె కుటుంబాన్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అల్లు అర్జున్ థియేటర్‌కు రాకముందు పరిస్థితి, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు వీడియోలో వివరించారు. ఘటనపై రేవంత్, అల్లు అర్జున్ వర్గాలు తమ తప్పు లేదనే చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్