’విడుదల పార్ట్ 2‘ ఫస్ట్ లుక్ విడుదల

50చూసినవారు
’విడుదల పార్ట్ 2‘ ఫస్ట్ లుక్ విడుదల
జయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'విడుదల పార్ట్ 2'. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. 'విడుదల'కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్